Tap to Read ➤

ఈ వారం థియేటర్స్ , ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

థియేటర్లలో ఈ వారం విడుదల అవుతున్న తెలుగు సినిమాలు, ఓటీటీల్లోకి వస్తున్న వెబ్ సిరీస్‌లు మీద ఓ లుక్ వేయండి.
Ram reddy
రామ్ పోతినేని హీరోగా దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన 'ది వారియర్' జూలై 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన 'గార్గి' తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జూలై 15న విడుదలవుతోంది.
ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన 'మై డియర్ భూతం' సినిమా సైతం జూలై 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'అమ్మాయి డ్రాగన్ గాళ్' విడుదల జూలై 15న తెలుగు, హిందీతో పాటు చైనీస్, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది.
'మా నీళ్ల ట్యాంక్' వెబ్ సిరీస్‌. సుశాంత్ నటించిన మొట్టమొదటి వెబ్ సిరీస్. ఈ నెల 15 నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ కానుంది.
కీర్తీ సురేష్ 'వాషి' సినిమాను మలయాళం సహా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో జూలై 17న నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూలై 15 నుంచి హిందీ వెబ్ సిరీస్ 'శూర్‌వీర్‌' స్ట్రీమింగ్ కానుంది. ఇందులో రెజీనా మెయిన్ రోల్ చేశారు.
'ఆహా' ఓటీటీలో జూలై 15న కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరిల 'సమ్మతమే' స్ట్రీమింగ్ కానుంది.