Tap to Read ➤

కైకాల సత్యనారాయణకు అన్ని కోట్ల ఆస్తులు.. వాటిని ఎవరి పేరిట రాశారంటే!

దాదాపు ఆరు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనదైన పాత్రలతో అలరించిన కైకాల సత్యనారాయణ ఈరోజు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులు, నికర ఆదాయం గురించి చూద్దామా!
Pichuka Manoj Kumar
నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ ‘సిపాయి కూతురు’ చిత్రంతో పరిచయం అయ్యారు
అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ డిసెంబర్ 23న కన్నుమూశారు
టాలీవుడ్‌లో దాదాపు 60 ఏళ్ల పాటు నట ప్రస్థానం సాగించిన కైకాల పెద్దగా ఆస్తులను కూడబెట్టుకోలేదు
కైకాల సత్యనారాయణకు చెన్నై, హైదరాబాద్‌లో రూ. 2 కోట్ల విలువున్న రెండు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది
దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణకు కోటి రూపాయల విలువున్న రెండు కార్లు ఉన్నాయని సమాచారం
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పేరు మీద మొత్తంగా రూ. 30 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి
కైకాల సత్యనారాయణ చాలా సంవత్సరాల క్రితమే తన మొత్తం ఆస్తులను పిల్లలకు సమానంగా పంచారు
కొంత కాలంగా దీనస్థితితో ఉన్న కైకాలకు.. ఏపీ సీఎంతో పాటు పలువురు ప్రముఖులు అండగా నిలిచారు