Tap to Read ➤

వైరల్ అవుతున్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ ఫోటోలు

కాజల్ అగర్వాల్ మరోసారి తను గర్భవతిగా ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ.
చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’సినిమాతో పలకరించనుంది.
కాజల్ అగర్వాల్ ఫిల్మోగ్రఫీ
గర్భవతి కావడంతో నాగార్జునతో చేయాల్సిన ‘ది ఘోస్ట్’ మూవీ నుంచి తప్పుకుంది.
కాజల్ అగర్వాల్ ఫోటోలు
ఎప్పటికపుడు తన ప్రెగ్నెసీ ఫోటోలను మరోసారి అభిమానులతో పంచుకుంది.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా ఉంది.
కాజల్ అగర్వాల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 21.9 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను దాటింది.