Kajal Agarwal: కొడుకుతో కాజల్ అగర్వాల్.. బ్యూటిఫుల్ పిక్ వైరల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని, బిడ్డకు జన్మనిచ్చి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ తన కొడుకుతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసింది. దీంతో కొడుకు నీల్ తో ఉన్న కాజల్ పిక్ వైరల్ గా మారింది.
Chetupelli Sanjivkumar