Tap to Read ➤

డెలివరీ తర్వాత షాకింగ్‌గా కాజల్ అగర్వాల్.. వామ్మో ఇలా అయిందేంటబ్బా!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక, తాజాగా ఆమె కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వాటిలో ఎలా ఉందో మీరే చూడండి!
కాజల్ లక్ష్మీ కల్యాణం అనే మూవీతో పరిచయమై స్టార్‌గా ఎదిగిపోయింది
గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌‌మ్యాన్‌ను కాజల్ ప్రేమ వివాహం చేసుకుంది
కాజల్ అగర్వాల్ ఇటీవలే ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే
కాజల్ - గౌతమ్ దంపతులు తమ బిడ్డకు ‘నీల్ కిచ్లూ’ అని పేరు పెట్టారు
డెలివరీ తర్వాత కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది
తల్లైన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ హాట్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తోంది
తాజాగా కాజల్ అగర్వాల్ క్లీవేజ్ షో చేసే ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది
కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఈ ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి