Tap to Read ➤

Bimbisara Collections:బింబిసార మూడు రోజుల కలెక్షన్స్ ..అరుదైన రికార్డు

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ఆగస్ట్ 5న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రెండేళ్లు గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్‌ను రాబట్టింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
Ram reddy
నైజాం లో రూ. 5.72 కోట్లు, సీడెడ్ లో రూ. 3.40 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 2.94 కోట్లు.. ఈస్ట్ గోదావరి - రూ. 0.74 కోట్లు
వెస్ట్ గోదావరి - రూ. 1.27 కోట్లు గుంటూరు - రూ. 1.27 కోట్లు
కృష్ణా - రూ. 0.89 కోట్లు.. నెల్లూరు రూ. 0.50 కోట్లు..
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 15.84 కోట్లు షేర్ (రూ. 24.50 కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది.
కర్ణాటక + రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 1.10కోట్లు.. ఓవర్సీస్ - రూ. 1.35 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా బింబిసార మూడు రోజుల కలెక్షన్స్ విషయానిస్తే.. రూ. 18.29 కోట్ల షేర్ (రూ. 30.00 కోట్ల గ్రాస్) రాబట్టింది.