'ఎమర్జెన్సీ' కోసం ఆస్తులు తాకట్టు పెట్టా.. కంగనా రనౌత్ షాకింగ్ కామెంట
వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఏది మనసులో దాచుకోకుండా సూటిగా మాట్లాడే కంగనా తాజాగా తన ఎమర్జెన్సీ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
Chetupelli Sanjivkumar