Tap to Read ➤

మత్తెక్కించే అందాలతో పిచ్చెక్కిస్తున్న.. కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' మూవీ ఫేమ్ ఆషిక రంగనాథ్ లేటెస్ట్ ఫోటో షూట్ స్టిల్స్
Ram reddy
'క్రేజీ బాయ్‌' కన్నడ చిత్రంలో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది
ఈ భామ తన నటన, అందంతో ప్రేక్షకులను మెప్పిస్తోంది.
ఇప్పటి వరకూ కన్నడ లో 10 సినిమాల వరకూ చేసింది.
లేటెస్ట్ ఫోటోలు
ప్రస్తుతం ఆషిక రంగనాథ్ తమిళం, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటిస్తోంది.
ఆషిక రంగనాథ్ తెలుగు లో 'అమిగోస్' మూవీ లో నటిస్తోంది. కల్యాణ్ రామ్ ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు.
ఆషిక 'అమిగోస్' సినిమాలో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
ఈబ్యూటీకి తెలుగు లో వరుస ఆఫర్లు వస్తున్నాయి