Tap to Read ➤

కన్నడ బ్యూటీ శ్రీ లీల మైండ్ బ్లోయింగ్ ఫోటోస్

తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి
Ram reddy
కన్నడ పరిశ్రమలోకి కిస్ చిత్రం ద్వారా అడుగుపెట్టింది శ్రీలీల.
దర్శకకేంద్రుడి సమర్ఫణలో వచ్చిన పెళ్లి సందండి చిత్రంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది
తెలుగులో తొలి చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
కన్నడలో పలు సినిమాల్లో నటించిన శ్రీలీలమొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది.
టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన మంచి పాత్రలు దక్కుతున్నాయి.
శ్రీ లీల నటించిన మరో ఐ లవ్‌ యు ఇడియట్‌ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
శ్రీ లీల, రవితేజ నటించిన 'ధమాకా' సినిమా 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.