Tap to Read ➤

తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్నకన్నడ భామలు వీరే..!

తెలుగు సినిమాల్లో బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ & శాండల్ వుడ్ నుండి వచ్చిన చాలా మంది నటీమణులు మన తెలుగు పరిశ్రమలో బాగానే రాణిస్తున్నారు. తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్నకన్నడ భామలు గురించి తెలుసుకుందాం
కన్నడ లో సినిమాలు చేస్తూనే తెలుగు తెర పైకి ఛలో సినిమా ద్వారా పరిచయం అయ్యింది..సరిలేరు నీకెవ్వరూ, పుష్ప ది రైజ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.
శ్రీలీల కన్నడ కు చెందిన నటి . మొన్నటి వరకు ఈమె గురించి అస్సలు తెలియని మనకు తెలుగులో ను వచ్చిన పెళ్లి సందడి చిత్రం తో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ని ఆకర్షించింది..
పూజ హెగ్డే తల్లి తండ్రులు ఉడిపికి చెందిన వారు. పూజ హెగ్డే మదర్ టంగ్ తుళు.. ఈ తుళు అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తుంది
నభా నటేష్ కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ హీరోగా చేసిన వజ్రకాయ సినిమా తో తెరకు పరిచయం. ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకుంది.
ప్రేమ ఈ నటి పేరు వినగానే అందరికి కోడి రామకృష్ణ తీసిన ‘దేవి‘ సినిమా గుర్తుకు వస్తుంది.. ధర్మచక్రం అనే సినిమాతో ప్రేమ తెలుగు తెర కు పరిచయం అయ్యింది.
హరి ప్రియ కన్నడ హీరోయిన్ కన్నడలో ప్రముఖ హీరోలతో కలిసి నటించింది. ఆ తర్వాత పిల్ల జమిందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, జై సింహ వంటి చిత్రాల్లో నటించింది..
శ్రద్దా శ్రీనాథ్ గురించి చెప్పాలంటే మన తెలుగు లో మూడే మూడు సినిమాలే చేసింది.. జెర్సీ, జోడి, శ్రీకృష్ణ అండ్ లీల.
అత్తారింటికి దారేది మరియు పాండవులు పాండవులు తుమ్మెద వంటి సినిమాలు ప్రణీత కు మంచి పేరును తీసుకొచ్చాయి..