Tap to Read ➤

అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న టాప్ కన్నడ మూవీస్

ఇటీవల కాలంలో కన్నడ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద హై రేంజ్ వసూళ్ళను అందుకుంటున్నాయి. టాప్ గ్రాస్ కలెక్షన్స్ ఇవే..
Prashanth M
విక్రాంత్ రోనా - 70.3 కోట్లు (2022)
జేమ్స్ - 79.5 కోట్లు (2022)
కురుక్షేత్ర - 90 కోట్లు (2019)
కాంతార - 100 కోట్లు** (2022)
777 చార్లీ - 100.5 కోట్లు (2022)
KGF 1 - 226.1 కోట్లు (2018)
KGF 2- 1228 కోట్లు (2022)