Tap to Read ➤

కాంతార సినిమా హీరోయిన్ సప్తమి గౌడ బ్యూటిఫుల్ ఫోటోస్

కాంతార సినిమా సక్సెస్‌ కావడంతో.. హీరోయిన్ సప్తమి గౌడ ఫేమస్ అయ్యింది. చీర కట్టులో, పొట్టి డ్రస్సులో దిగిన స్టన్నింగ్ ఫొటోస్ మీ కోసం
Ram reddy
కాంతార సినిమా సక్సెస్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్న సప్తమి గౌడ
సప్తమి గౌడ 1996 సంవత్సరం జూన్ నెల 8వ తేదీన బెంగళూరులో జన్మించారు.
సప్తమి గౌడ బెంగళూరులోని ప్రముఖ కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ చదివారు.
సప్తమి గౌడ లేటెస్ట్ ఫోటోలు
స్టైలిష్ మోడ్రన్ డ్రెస్‌ హాట్ పోజ్‌లో సప్తమి గౌడ
సప్తమి కాంతార సినిమా చేయడానికి ముందు డాలీ ధనంజయ్‌తో కలిసి పాప్‌కార్న్ మంకీ టైగర్ సినిమాలో నటించింది.
లీలా అనే ఫారెస్ట్ గార్డుగా సప్తమి పాత్ర ప్రతిచోటా వైరల్ అయ్యింది
సప్తమి గౌడ లేటెస్ట్ ఫోటో షూట్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి