Tap to Read ➤

కాంతార మూవీ ఫేమ్ సప్తమి గౌడ లేటెస్ట్ బ్యూటిఫుల్ ఫోటోస్

కాంతార సినిమాలో ఈ భామ చీరకట్లులో చాలా సంప్రదాయంగా కనిపిస్తుంది. కానీ బయట మాత్రం సప్తమి లుక్ వేరేగా ఉంటుంది.
Ram reddy
కాంతార సినిమా సక్సెస్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్న సప్తమి గౌడ
స్టైలిష్ మోడ్రన్ డ్రెస్‌ హాట్ పోజ్‌లో సప్తమి గౌడ
సప్తమి కాంతార సినిమా చేయడానికి ముందు డాలీ ధనంజయ్‌తో కలిసి పాప్‌కార్న్ మంకీ టైగర్ సినిమాలో నటించింది.
ఫోటోస్
పాప్ కార్న్ మంకీ టైగర్ సప్తమి గౌడ తొలి సినిమా కాగా కాంతార రెండో సినిమా
సప్తమి గౌడ బెంగళూరులోని ప్రముఖ కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ చదివారు.
ఈమె నేషనల్ లెవెల్ స్విమ్మర్ ఇంకా డ్యాన్సింగ్, బుక్ రీడింగ్, ట్రావెలింగ్ సప్తమి గౌడ హాబీస్
లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నయి