Tap to Read ➤

ఓటిటిలోకి 'కాంతారా'..ఒక్కసారిగా డిజప్పాయింట్..!

నవంబర్ 24 నుండి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల ఆడియన్స్ కి ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.
Ram reddy
రిషబ్ శెట్టి స్వయంగా నటిస్తూ తెరకెక్కించిన ఈ డివైన్ బ్లాక్ బస్టర్ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా హోంబలె ఫిలిమ్స్ వారు దీనిని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల ఆడియన్స్ కి ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమాకి కీలకమైన వరహా రూపం సాంగ్ ని మార్చి ఇందులో పెట్టడం ఒకొక్కరికి షాకింగ్ గా మారింది.
తెలుగు వెర్షన్ లో సహా అన్ని వెర్షన్స్ లో కూడా భారీగా వరాహ రూపం క్లిక్ అయ్యింది.
ఈ సాంగ్ థియేటర్స్ లో చూసిన దానికి తర్వాత మేకర్స్ రిలీజ్ చేసిన దానికి ఇప్పుడు ప్రైమ్ లో ఉన్న దానికి చాలా తేడా వినిపించింది.
ఇంత గొప్ప సాంగ్ ని ఎందుకు ఇలా మార్చేసారో అనేది హాట్ టాపిక్ గా మారింది.
థియేటర్స్ లో అదరగొట్టిన కాంతారా, ఓటిటి లో ఆడియన్స్ నుండి ఎంత మేర క్రేజ్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.