Tap to Read ➤

కాంతార 50 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

కన్నడ సినిమా కాంతార 50 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..
Prashanth M
నైజాం ఆంధ్రాలో రూ.52.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
కర్ణాటకలో వచ్చిన గ్రాస్ రూ.177.85 కోట్లు
తమిళ నాడులో రూ.9.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
కేరళలో రూ.13.55 కోట్ల గ్రాస్ వచ్చింది.
హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.96.35 కోట్లు
ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్స్ 27.75 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ 377 కోట్లు, షేర్ 191.55 కోట్లు