Tap to Read ➤

కాంతార తెలుగు క్లోజింగ్ కలెక్షన్స్.. లాభం ఎంతంటే?

కాంతార సినిమాను అల్లు అరవింద్ తెలుగు థియేట్రికల్ రైట్స్ 2 కోట్లకు కొనుగోలు చేసి విడుదల చేసుకున్నారు. ఇక ఈ సినిమా తెలుగులో కొత్తగా ఎంత ప్రాఫిట్ అందించింది అనే వివరాల్లోకి వెళితే..
Musti Prashanth
నైజాంలో వచ్చిన షేర్ రూ. 14.03కోట్లు
సీడెడ్ లో రూ. 3.44కోట్ల షేర్ దక్కింది.
ఉత్తరాంధ్రలో రూ. 3.90కోట్లు షేర్ రాబట్టింది.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణా మొత్తంలో వచ్చిన షేర్ రూ. 29.65కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన గ్రాస్ 58.60కోట్లు
తెలుగులో కాంతార సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.30 కోట్లు
మొత్తంగా పెట్టిన పెట్టుబడికి ఈ సినిమా రూ. 27.35కోట్ల వరకు షేర్ ప్రాఫిట్ అందించింది.