Tap to Read ➤

కార్తీక దీపం వంటలక్క బ్యాగ్రౌండ్ తెలుసా? రియల్ లైఫ్‌లో ఎలా ఉంటుందంటే!

స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘కార్తీక దీపం’ సీరియల్ ద్వారా ఫేమస్ అయిన హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం పదండి!
Manoj Kumar
కార్తీక దీపం హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్.. కేరళలోని మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది
ప్రేమీ విశ్వనాథ్ మలయాళంలో వచ్చిన ‘కరుతముత్తు’ సీరియల్‌తో ఫేమస్ అయింది
కరుతముత్తుకు డబ్బింగ్‌గా వచ్చిన కార్తీక దీపంతో ప్రేమీ తెలుగు తెరకు పరిచయమైంది
కార్తీక దీపంలో వంటలక్క అలియాస్ దీప పాత్రతో ప్రేమీ విశ్వనాథ్ ఫుల్ పాపులర్ అయింది
నాగ చైతన్య నటిస్తోన్న కొత్త చిత్రం ద్వారా ప్రేమీ విశ్వనాథ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది
ప్రేమీ విశ్వనాథ్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ క్రేజ్‌ను పెంచుకుంటోంది
కార్తీక దీపంలో సంప్రదాయమైన పాత్రలో కనిపించే ప్రేమీ.. రియల్‌గా స్టైలిష్‌గా ఉంటుంది
ప్రేమీ విశ్వనాథ్ షేర్ చేసే ఫొటోలకు సోషల్ మీడియాలో ఎనలేని స్పందన దక్కుతుంది