Tap to Read ➤

వైరల్ అవుతున్న కార్తీక దీపం మోనిత స్టన్నింగ్ స్టిల్స్

కార్తీక దీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ పాత్రలో నటిస్తోన్న భామ కన్నడ నటి శోభా శెట్టి. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంద
కార్తీక దీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే.. ఈ పాత్రలో నటిస్తోన్న భామ కన్నడ నటి శోభా శెట్టి. క
కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది.
కార్తీక దీపం వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు ఎంత పేరు వచ్చిందో మోనిత అనే విలన్ పాత్రకు అంతే క్రేజ్ వుంది.
అందాల డోసు పెంచుతోన్న కార్తీక
ఏ సీరియల్ కు అందుకోనంత గుర్తింపు కార్తీక దీపం సీరియల్ తోనే అందుకుంది శోభా శెట్టి
న్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది.
శోభా శెట్టి విలన్.. తెరవెనుక మాత్రం మంచి హృదయమున్న రియల్ హీరోయిన్.
తాజాగా మోనిత షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.