Tap to Read ➤

కార్తికేయ 2 ప్రీ రిలీజ్ బిజినెస్

నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఎంత రావాలి అనే వివరాల్లోకి వెళితే..
Prashanth M
నైజాంలో అత్యధికంగా రూ.4కోట్లు ధర పలికింది
సీడెడ్ లో రూ.2కోట్ల బిజినెస్ చేసింది.
మొత్తం ఆంధ్రలో ఈ మూవీ రూ.6కోట్ల బిజినెస్ సివేసింది.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రూ.12 కోట్లులంగాణలో రూ.12 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ 0.80 కోట్లు
టోటల్ గా వరల్డ్ వైడ్ రూ.14.20 కోట్లు
నిఖిల్ కార్తికేయ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.15 కోట్లు