Tap to Read ➤

స్టైలీష్ లుక్‌లో కేక పెట్టిస్తోన్న కీర్తి సురేష్.. లేటెస్ట్ పిక్స్ వైర

మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.
కీర్తీ సురేష్ మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించారు
2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేశారు ఆమె. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు.
2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది.
నాని దసరా మూవీలో హెరాయిన్ గా నటిస్తోంది
అరుణ్ మహేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన 'సాని కాయిధం'. ఈ సినిమాలో కీర్తి సురేష్ డీ గ్లామర్ పాత్రలో కనిపించారు.