Tap to Read ➤

అల్ట్రా స్టైలిష్ లుక్ లో కీర్తి సురేష్.. తొలిసారిగా మహానటి ఘాటు షో

రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరపైకి తెరంగేట్రం చేసి అచ్చమైన తెలుగు నటిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె పెట్టే హాట్ ఫొటోలతో కుర్రాళ్ల మదిని దేచేస్తోంది.
Sanjiv Kumar Chetupelli
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్
మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుని సూపర్ పాపులర్ అయింది
దీంతో తన ఒంటి పేరుగా మహానటి చేర్చుకుని మహానటి కీర్తి సురేష్ గా ఎదిగింది
తర్వాత మిస్​ ఇండియా, గుడ్​ లక్​ సఖి, చిన్ని వంటి మహిళా ప్రాధాన్యతగల చిత్రాలు చేసింది
హోమ్లీగా, బబ్లీగా కనిపిస్తూ వచ్చిన కీర్తి సురేష్ గాంధారి అనే ప్రైవేట్​ ఆల్బమ్ చేసి పలు విమర్శల పాలైంది
ఇటీవల సూపర్ స్టార్ మహేశ్​ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రంలో గ్లామర్ ఒలకబోసింది
ఇప్పుడు సినిమాలతోపాటు సోషల్ మీడియాలో కూడా హాట్ ఫొటోలతో కుర్రాళ్ల మనసులకు వల వేస్తుంది ఈ బ్యూటి
తాజాగా జాళి వంటి డ్రెస్ లో అల్ట్రా స్టైలిష్ గా దర్శనమిచ్చి కైపుగా చూస్తు మత్తెక్కించేలా పోజులు ఇచ్చింది
ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ కాగా కీర్తి సురేష్ చేతిలో భోళా శంకర్, దసరా సినిమాలు ఉన్నాయి