Tap to Read ➤

ఎగిసిప‌డే ఎద అందాల‌తో కేక‌లు పెట్టించిన కేతిక‌ శ‌ర్మ‌

కేతిక శర్మ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోల మీద మీరు కూడా లుక్కు వేసేయండి మరి.
Ram reddy
కేతిక శర్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
రోజురోజుకు సరికొత్త అవతారంలో దర్శనమిస్తూ నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది కేతిక శర్మ
నాభి అందాలతో రచ్చ చేసిన కేతిక శర్మ
లేటెస్ట్ ఫొటోస్
రొమాంటిక్ చిత్రంతో హీరోయిన్‌‌‌‌గా పరిచయమైంది
తాాజాగా ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌తో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది.
తెలుగులో ఒక్క సినిమా కూడా హిట్టు పడకపోవడంతో పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. దీంతో తనను తాను మార్కెట్ చేసుకునే పనిలో పడింది కేతిక శర్మ.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు గుండెల్లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తుంది