Tap to Read ➤

నాభి అందాలతో కేతిక శర్మ గ్లామర్ ట్రీట్.. ఫొటోలు వైరల్

రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై రొమాంటిక్ బ్యూటిగా పేరు తెచ్చుకున్న ఢిల్లీ భామ కేతిక శర్మ. హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఈ బ్యూటీ తాజాగా మరికొన్ని పిక్స్ లో నాభి అందాలను ఆరబోసింది.
Sanjiv Kumar Chetupelli
ఢిల్లీలో రొమాంటిక్ బ్యూటి కేతిక శర్మ జననం
మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన బ్యూటి
2016లో థగ్ లవ్ వీడియోతో సూపర్ పాపులర్
రొమాంటిక్ సినిమాతో తో తెలుగులో తెరంగేట్రం
గ్లామర్ ఒలకబోసిన హిట్ అవ్వని చిత్రాలు
సోషల్ మీడియానే నమ్ముకున్న ముద్దుగుమ్మ
హాట్ ఫొటోలతో రెచ్చగొడుతున్న భామ
నాభి అందాలతో ట్రీట్ ఇస్తున్న కేతిక శర్మ