Tap to Read ➤

లోదుస్తుల్లో కేతిక శర్మ అందాల అరాచకం.. మరి ఇంత ఘాటుగానా!

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఢిల్లీ భామ కేతిక శర్మ రొమాంటిక్ మూవీలో నటించి రొమాంటిక్ బ్యూటిగా పేరు తెచ్చుకుంది. తాజాగా కేవలం లోదుస్తుల్లో చూపుతిప్పుకోనివ్వకుండా తన అందాలను ప్రదర్శించింది.
Sanjiv Kumar Chetupelli
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రొమాంటిక్ బ్యూటి కేతిక శర్మ ఢిల్లీలో జన్మించింది
2016లో చేసిన 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోతో పాపులర్ గా అయింది
పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరితో రొమాంటిక్ చిత్రంలో జతకట్టింది
సినిమా హిట్ కాకున్నా తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గానూ మారింది
ఆ తర్వాత లక్ష్య, రంగరంగ వైభవంగా వంటి చిత్రాల్లో నటించింది
అంతకుముందు అల్లు అర్జున్ తో ఆహా ఓటీటీ యాడ్ లో ఆకట్టుకుంది
సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చగొడుతోంది
తాజాగా లోదుస్తుల్లో చూపుతిప్పుకోనివ్వకుండా ఘాటుగా పోజు ఇచ్చి అందాలు ఆరబోసింది