Tap to Read ➤

చూపులతో మత్తెక్కిస్తున్న రొమాంటిక్ భామ కేతిక శర్మ..

రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై రొమాంటిక్ బ్యూటిగా పేరు తెచ్చుకున్న ఢిల్లీ భామ కేతిక శర్మ. హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఈ బ్యూటీ తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది.
Sanjiv Kumar Chetupelli
ఢిల్లీలో రొమాంటిక్ బ్యూటి కేతిక శర్మ జననం
మోడలింగ్ తో కెరీర్ ప్రారంభంచిన బ్యూటి
2016లో థగ్ లవ్ వీడియోతో సూపర్ పాపులర్
రొమాంటిక్ సినిమాతో తో తెలుగులో తెరంగేట్రం
గ్లామర్ ఒలకబోసిన హిట్ అవ్వని చిత్రాలు
సోషల్ మీడియానే నమ్ముకున్న ముద్దుగుమ్మ
హాట్ ఫొటోలతో రెచ్చగొడుతున్న భామ
మత్తెక్కించేలా చేస్తూ క్లీవేజ్ షోతో కేతిక శర్మ