Tap to Read ➤

కేజియఫ్ చాప్టర్ 2 రికార్డుల మోత..10 రోజుల తర్వాత ఊహించిన దానికంటే

కేజీఎఫ్ 2 సినిమా ఊహించిన దానికంటే బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ సంచలనాలు సృష్టిస్తుంది. 10 రోజుల తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే ఎవరికైనా మతి పోతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు 2.2 కోట్ల రేంజ్‌లో షేర్ ని సొంతం చేసుకుంది.
నైజాం 36.34 కోట్లు, సీడెడ్ 9.85కోట్లు, ఉత్తరాంధ్ర 4.79 కోట్లు.
ఈస్ట్ 479 కోట్లు, వెస్ట్ 2.99 కోట్లు, గుంటూరు 3.90 కోట్లు, కృష్ణా: 3.52 కోట్లు, నెల్లూరు: 2.36 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో 70.16 కోట్లు (112.20 కోట్ల గ్రాస్)
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 79 కోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి ఇంకా 8.84 కోట్ల రేంజ్ దూరంలో ఉందని తెలుస్తోంది.
ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 10 వ రోజు 817 కోట్ల రేంజ్‌లో గ్రాస్ సాధించింది.
కేజియఫ్ చాప్టర్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 680 కోట్లకు పైగా టార్గెట్‌తో బరిలోకి ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది.