Tap to Read ➤

కేజీఎఫ్ చాప్టర్ 2 పవర్ పుల్ డైలాగ్స్

సినీ ప్రేక్షకులు ఎంతోఆసక్తిగా ఎదురుచూసిన యాక్షన్ చిత్రం 'కేజీఎఫ్ 2'. ఈ సినిమాకి సూపర్ హిట్ సంధించింది. ఈ సినిమాలోని కొన్ని పవర్ పుల్ డైలాగ్స్ మీ కోసం
హీ ఇజ్​ద బిగ్గెస్ట్​ క్రిమినల్​.. హీ ఇజ్​ బిగ్గెస్ట్​ బిజినెస్​ మ్యాన్​.. దిస్​ ఇజ్​ ద బిగ్గెస్ట్​ నేషనల్​ ఇష్యూ..
‘కత్తి విసిరి.. రక్తం చిందించి యుద్ధం చేసేది.. నాశనానికి కాదు.. ఉద్దరించడానికి. అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కావాలంటే.. రాబందులనడుగు’..
‘రక్తంతో రాసిన కథ ఇది.. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం’.. ముందుకెళ్లాలంటే మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది.
‘నాకు ఎవ్వడి దోస్తీ అక్కర్లేదు.. నాతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడు’..
చెప్పు వాళ్ళకి నేను వస్తున్నానని నా కే‌జి‌ఎఫ్ పొందడానికి..
వైలెన్స్​.. వైలెన్స్​.. వైలెన్స్​.. . ఐ డోంట్ లైక్.. ఐ అవాయిడ్..బట్ వయిలెన్స్ లైక్ మీ..ఐ కాంట్ అవాయిడ్..
హీ ఇజ్​ద బిగ్గెస్ట్​ క్రిమినల్​.. హీ ఇజ్​ బిగ్గెస్ట్​ బిజినెస్​ మ్యాన్​.. దిస్​ ఇజ్​ ద బిగ్గెస్ట్​ నేషనల్​ ఇష్యూ..