Tap to Read ➤

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ను దాటేసిన.. KGF2ప్రీ రిలీజ్ బిజినెస్

KGF చాప్టర్ 2 సినిమా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 400కోట్లకు పైగానే అమ్ముడయ్యే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయక్ ను దాటేసింది అంటున్నారు
'భీమ్లా నాయక్'కు నైజాంలో రూ. 35 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9 కోట్లు,
KGF చాప్టర్ 2 కు నైజాంలో రూ. 50 కోట్లు, సీడెడ్‌లో రూ. 20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10 కోట్లు,
'భీమ్లా నాయక్'కు ఈస్ట్ గోదావరిలో రూ. 6.40 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.40 కోట్లు,
KGF చాప్టర్ 2 కు ఈస్ట్ గోదావరిలో రూ. 8 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7 కోట్లు,
'భీమ్లా నాయక్'కు గుంటూరులో రూ. 7.20 కోట్లు, కృష్ణాలో రూ. 6 కోట్లు, నెల్లూరులో రూ. 3.25 కోట్ల
KGF చాప్టర్ 2 కు గుంటూరులో రూ. 8 కోట్లు, కృష్ణాలో రూ. 6 కోట్లు, నెల్లూరులో రూ. 3.5 కోట్లు
రెండు రాష్ట్రాల్లో కలిసి భీమ్లా నాయక్'క రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రెండు రాష్ట్రాల్లో కలిసి KGF చాప్టర్ 2 రూ. 112.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు.