Tap to Read ➤

బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన KGF Chapter 2

బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కేజీఎఫ్ చాప్టర్ 2 నిలిచింది.
కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీ ఓవరాల్‌గా 44.09 కోట్లు వసూలు చేసింది.
కేజీఎఫ్1 సాధించిన లైఫ్ టైమ్ వసూళ్లను బ్రేక్ చేస్తూ కేజీఎఫ్ 2 తొలి రోజే 53.95 కోట్లు వసూలు చేసింది.
హృతిక్ రోషన్, టైగర్ ష్రాప్ నటించిన వార్ చిత్రం 51.6 కోట్లు వసూలు చేసింది.
అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం 50.75 కోట్లు రాబట్టింది.
షారుక్ ఖాన్ నటించిన హ్యాపీ న్యూఇయర్ చిత్రం తొలి రోజున 42.3 కోట్ల ఒపెనింగ్ కలెక్షన్లు సాధించింది.
సల్మాన్ ఖాన్ నటించిన భారత్ చిత్రం తొలి రోజున 42.30 కోట్లు సాధించింది.
బాహుబలి2 తొలి రోజున హిందీ వెర్షన్ 41 కోట్లు రాబట్టింది.