Tap to Read ➤

కె.జి.ఎఫ్ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. తెలుగులో బ్రేక్ ఈవెన్..!

ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘కె.జి.ఎఫ్ 2’ కి మాస్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఒకసారి ‘కె.జి.ఎఫ్ 2’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే.
నైజాం 34.06 కోట్లు, సీడెడ్ 9.04 కోట్లు, ఉత్తరాంధ్ర 5.98 కోట్లు.
ఈస్ట్ 4.41 కోట్లు, వెస్ట్ 2.68 కోట్లు, గుంటూరు 3.55 కోట్లు
మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.65.05 కోట్ల షేర్ ను రాబట్టింది.
కె.జి.ఎఫ్2’ చిత్రానికి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.
డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఈ రికార్డ్ ‘2.o’ పేరుతో ఉండేది.
‘కె.జి.ఎఫ్2’ తెలుగులో బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.9.95 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.