Tap to Read ➤

అందాలు ఆరబోస్తున్న రవితేజ ‘ఖిలాడి’ ఫేమ్ మీనాక్షి చౌదరి.

మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’తో పాటు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది.
హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఈ భామ..
అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మీనాక్షి చౌదరి ఫిల్మోగ్రఫీ
ఇక రెండవ సినిమాకే స్టార్‌ హీరో మాస్‌ మహారాజా రవితేజ సరసన నటించే చాన్స్‌ కొట్టేసింది
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫొటోస్
ఖిలాడి మూవీ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఖిలాడి సినిమాలో మీనాక్షి చౌదరి లిప్ లాక్ హైలెట్
మీనాక్షి చౌదరి ఎప్పటి కపుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.