Tap to Read ➤

కియారా అద్వానీ లేటెస్ట్ స్టన్నింగ్ ఫోటో గ్యాలరీ

అటు బాలీవుడ్‌ ఇటు టాలీవుడ్‌లో ఇరగదీస్తోంది కియారా అద్వానీ. తన అంద,చందాల్ని ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
కామెడీ సినిమా ‘ఫగ్లీ’ తో హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టిన కియరా అద్వానీ.
భరత్‌ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
'విన‌య విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది
కైరా అద్వాని ఫిల్మోగ్రఫీ
లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ చేసి బీభత్సమైన ఫాలోయింగ్‌ను దక్కించుకుంది.
తెలుగులో ఘనవిజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ 'కబీర్ సింగ్' లో హీరోయిన్‌గా చేసి అందరి హృయాలను కొల్లగొట్టింది.
లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది కియారా.
ప్రస్తుతం రామ్‌చరణ్‌తో శంకర్‌ మూవీలో యాక్ట్ చేస్తోంది.ఇది ప్యాన్‌ ఇండియా కంటే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతోంది.