Tap to Read ➤

కియారా అద్వాని పరువాల విందు..

బాలీవుడ్ టాలీవుడ్ లో ప్రస్తుతం వేగంగా క్రేజ్ అందుకుంటున్న కియారా అద్వాని సోషల్ మీడియాలో పరువాలతో ఫాలోవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఫొటోలపై ఒక లుక్కేస్తే..
ఒక వైపు సినిమాలతో మరోవైపు ఘాటైన సొగసులతో ఆకట్టుకుంటున్న బ్యూటీ కీయరా అద్వానీ.
ఈ బ్యూటీ ఎలాంటి స్టిల్ ఇచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
రీసెంట్ గా అమ్మడు కళ్లు చెదిరే అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసింది.
వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న కీయరా అద్వానీకి డిమాండ్ మామూలుగా లేదు.
బ్యూటీలో అలాగే నటనలో కీయరా టాప్ లో నిలుస్తోంది.
సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.
కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా విభిన్నమైన కంటెంట్ సినిమాలతో బిజీ అవుతోంది.