Tap to Read ➤

కియారా అద్వానీ బ్లాక్ డ్రెస్ పిక్స్ వైరల్

కియారా తాజాగా సోషల్ మీడియాలో పిక్స్ పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Ram reddy
కియారా అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇస్తూ రచ్చ చేస్తోంది.
భరత్ అనే నేను సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది
భరత్ అనే నేను సినిమా హిట్ కావటంతో తెలుగులో అనేక అవకాశాలు వచ్చాయి
పిక్స్
రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ లో మెరిసింది
బాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో గోల్డెన్ లెగ్‌గా అనిపించుకుంటోంది.
రామ్ చరణ్ rc 15 లో హీరోయిన్ నటిస్తోంది
తాజాగా కియారా అద్వానీ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు