Tap to Read ➤

కియారా అద్వానీ పరువాల విందు అరాచకం!

ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Ram reddy
అద్వానీ ముడి వేసిన అందాలతో కియారా అరాచకం
కియారా అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇస్తూ రచ్చ చేస్తోంది.
తాజాగా కియారా అద్వానీ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన కొన్ని ఫోటోలు మీ కోసం
పిక్స్
‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.
ఆ సినిమా బానే ఆడడంతో ఆమెకు తెలుగులో అనేక అవకాశాలు వచ్చాయి.
ఆ తర్వాత రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లో మెరిసింది
ప్రస్తుతం శంకర్-రామ్ చరణ్ సినిమాతో తెలుగులో ఒక సినిమా చేస్తోంది.