Tap to Read ➤

కియారా అద్వానీ పరువాల విందు మాములుగా లేదు

కియారా అద్వానీ చీరకట్టులో ఉన్న ఫోటోషూట్ కాక రేపుతోంది. ఆ ఫోటోల మీద ఒక లుక్కేద్దామా!
Ram reddy
కియారా అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇస్తూ రచ్చ చేస్తోంది.
తాజాగా కియారా అద్వానీ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన కొన్ని ఫోటోలు మీ కోసం
‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.
ఆ సినిమా బానే ఆడడంతో ఆమెకు తెలుగులో అనేక అవకాశాలు వచ్చాయి.
రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లో మెరిసింది
ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో గోల్డెన్ లెగ్‌గా అనిపించుకుంటోంది.
ఇపుడు రామ్ చరణ్, శంకర్ సినిమాతో పాటు ‘గోవిందా మేరా నామ్’ సినిమాలో నటించింది. మొత్తంగా ఇపుడు రామ్ చరణ్, శంకర్ సినిమాకు కియారా ఫ్యాక్టర్ బాగానే హెల్ప్ అయ్యే అవకాశాలున్నాయి.