Tap to Read ➤

అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తమిళ సినిమాలు

విక్రమ్ సినిమా తమిళ ఇండస్ట్రీలో  రికార్డు స్థాయిలో గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.  ఇప్పటివరకు ఉన్న టాప్ మూవీస్ గ్రాస్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..
2 పాయింట్ ఓ చిత్రం పాన్ ఇండియా మూవీగా 654కోట్లు రాబట్టింది
కమల్ హాసన్ విక్రమ్ సినిమా 342.9కోట్లు కలెక్ట్ చేసింది
బిగిల్ సినిమా తమిళ్ తెలుగులో మొత్తంగా 304కోట్లు అందుకుంది.
కబాలి మూవీ 294కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
రోబో సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా 290కోట్లు కలెక్ట్ చేసింది.
మెర్సల్ (అదిరింది) టోటల్ గా 257కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
సర్కార్ సినిమా తమిళ్ తెలుగులో విడుదలైంది. టోటల్ గా 255.9కోట్లు గ్రాస్ అందుకుంది.