Tap to Read ➤

కృష్ణ వ్రింద విహారి క్లోజింగ్ కలెక్షన్స్

నాగ శౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి డీసెంట్ టాక్ తో మొదట మంచి ఓపెనింగ్స్ అందుకుంది. కానీ చివరికి కొన్ని నష్టాలతో ముగిసింది.
Prashanth M
బ్రేక్ ఈవెన్ టార్గెట్ - రూ.5.60 కోట్లు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రూ.3.80 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.
కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 లక్షల షేర్ దక్కింది.
ఓవర్సీస్ లో రూ.72 లక్షలు మాత్రమే వచ్చాయి.
కృష్ణ వ్రింద విహారి బడ్జెట్ 5 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.4.72 కోట్ల షేర్ వసూళ్ళు వచ్చాయి.
ఈ సినిమా మొత్తంగా రూ.88 లక్షల వరకు నష్టపోయింది.