Tap to Read ➤

కృష్ణంరాజుకు అన్ని కోట్ల ఆస్తులు.. మొత్తం విలువ ఎంతో తెలిస్తే!

దాదాపు ఆరు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ వచ్చిన రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులు, రెమ్యూనరేషన్ వివరాలు చూద్దాం పదండి!
Manoj Kumar
రెబెల్ స్టార్ కృష్ణంరాజు ‘చిలకా గోరింక’ చిత్రంతో పరిచయం అయ్యారు
అనారోగ్యంతో బాధ పడుతోన్న కృష్ణంరాజు సెప్టెంబర్ 11న కన్నుమూశారు
అనారోగ్య సమస్యతో బాధ పడుతోన్న కృష్ణంరాజు సెప్టెంబర్ 11న కన్నుమూశారు
టాలీవుడ్‌లో ఎక్కువ ఆస్తులు ఉన్న స్టార్ హీరోలలో కృష్ణంరాజు ఒకరు
కృష్ణంరాజుకు ఆంధ్రా, తెలంగాణ, చెన్నైలో రూ. 200 కోట్ల ఆస్తులు ఉన్నాయి
కృష్ణంరాజు వాడుతోన్న కార్లు, యాక్ససిరీస్‌ల విలువ రూ. 20 కోట్లు ఉంటుంది
కృష్ణంరాజు అప్పట్లోనే ఎక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకుని రికార్డు సృష్టించారు
కృష్ణంరాజుకు నికర ఆదాయం రూ. 400 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం