Tap to Read ➤

ట్రెడిషినల్ డ్రెస్ లోనే గ్లామర్ డోస్ పెంచిన కృతి సనోన్

ఈ బ్యూటీ పట్టిందల్లా బంగారం అవుతోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి.
ఢిల్లీకి చెందిన ఈ భామ మొదట 1 నేనొక్కడినే సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి.
చిన్న పెద్ద తేడా లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి హీరోలతో రొమాన్స్ చేస్తోంది.
సక్సెస్ రేట్ ఎక్కువైన అనంతరం కృతి సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది.
ఏ మాత్రం రిస్క్ చేయకుండా కేవలం తనకు మాత్రమే సెట్టయ్యే పాత్రలను సెలెక్ట్ చేసుకుంది.
కృతి సనోన్ ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో సీత పాత్రలో నటించింది.
ఈ బ్యూటీ త్వరలో ఒక తెలుగు సినిమాలో కూడా నటించే అవకాశం ఉందట..