Tap to Read ➤

'ఆదిపురుష్' సీత గ్లామర్ డోస్.. కృతి సనన్ పిక్స్ వైరల్

మహేశ్ బాబు నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటి కృతి సనన్ ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీతగా అలరించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో రోజు రోజుకీ గ్లామర్ డోస్ పెంచుతూ హైలెట్ అవుతోంది.
Sanjiv Kumar Chetupelli
జులై 27, 1990 ఢిల్లీలో జన్మించిన కృతి సనన్
2010లో మోడలింగ్ తో కెరీర్ ప్రారంభం
2014లో నేనొక్కడినే సినిమాతో తెలుగులో ఎంట్రీ
హిందీలో టైగర్ ష్రాఫ్ హీరో పంతితో తెరంగేట్రం
ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ లో సీతగా కృతిసనన్
2022లో ఉత్తమ నటిగా దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు
సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ తో అట్రాక్ట్
గ్రీన్ కలర్ డ్రెస్ లో గ్లామర్ డోస్ పెంచిన బ్యూటి