ఘాటుగా అందాలతో కృతి సనన్.. టెంప్టింగ్ పోజులు
నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటిఫుల్ కృతి సనన్ ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీతగా అలరించేందుకు సిద్ధంగా ఉంది. సోషల్ మీడియాలో రోజు రోజుకీ గ్లామర్ డోస్ పెంచుతున్న ఈ భామ తాజాగా హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది.
Chetupelli Sanjivkumar