Tap to Read ➤

విజయ్ సంచలన రికార్డు.. ఏకంగా అన్ని కోట్లు.. దిల్ రాజుకు లాభం రావాలంటే!

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన తాజా చిత్రమే ‘వారసుడు’. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాలను చూద్దాం పదండి!
Pichuka Manoj Kumar
తమిళ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి రూపొందించిన సినిమానే వారసుడు (తమిళంలో వారిసు)
వారసుడు మూవీకి తమిళంలో 72 కోట్లు, కేరళలో 6.50 కోట్లు, కర్నాటకలో 7.50 కోట్లు బిజినెస్ జరిగింది
విజయ్ నటించిన వారసుడుకు నార్త్ ఇండియాలో 3 కోట్లు, ఓవర్సీస్‌లో 35 కోట్లు బిజినెస్ అయింది
విజయ్ ‘వారసుడు’ మూవీ నైజాం ఏరియాలో రూ. 6 కోట్లు మేర బిజినెస్ జరుపుకున్నట్లు తెలిసింది
వారసుడు మూవీకి సీడెడ్‌లో 2 కోట్లు, ఆంధ్రా మొత్తంలో 8 కోట్లతో రెండు రాష్ట్రాల్లో 16 కోట్లు అయింది
ఇళయదళపతి విజయ్ నటించిన ‘వారసుడు’కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 142 కోట్లు బిజినెస్ జరిగింది
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 144 కోట్లు షేర్ వసూలు అయితేనే క్లీన్ హిట్ స్టేటస్ దక్కుతుంది
తెలుగులో ఈ చిత్రం 17 కోట్లు వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. తర్వాతే దిల్ రాజుకు లాభాలు వస్తాయి