Tap to Read ➤

లాల్ సింగ్ చద్దా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

లాల్ సీంగ్ చద్దా.. ఆగస్టు 11న రానున్న ఈ మూవీని ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టుగా విడుదల చేయబోతుండగా మంచి బిజినెస్ అయితే చేసింది.
Prashanth M
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి.
లాల్ సీంగ్ చద్దా సినిమా కోసం దాదాపు 180 కోట్ల వరకు ఖర్చయ్యిందట.
ముందుగా నాన్ థియేట్రికల్ గానే సినిమా భారీ స్థాయిలో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.
ఓటీటీ శాటిలైట్ మ్యూజిక్ హక్కుల రూపంలో మొత్తంగా ఈ రూట్లో 250 కోట్లకు పైగానే బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.
ఇతర దేశాల్లో మొత్తంగా సినిమా మరో 100 కోట్ల బిజినెస్ చేసినట్లు టాక్ అయితే వస్తోంది.
థియేట్రికల్ గా 250 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఇక మొత్తంగా ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా 550 కోట్లకు పైగానే బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.