Tap to Read ➤

ఇటీవల వచ్చిన సినిమాల టీఆర్పీ రేటింగ్స్

ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలు కొన్ని టీవీలో కూడా ఊహించని విధంగా రేటింగ్స్ అందుకున్నాయి. ఇక ఆ సినిమాల రేటింగ్స్ ఎలా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే..
Prashanth M
విజయ్ బీస్ట్ - 5.94 TRP
కేజీఎఫ్ 2 - 9.15 TRP
పక్కా కమర్షియల్ - 3.95 TRP
RRR - 19.62 TRP
పెళ్లి సందడి - 8.62 TRP
వరుణ్ తేజ్ గని - 2.66 TRP
రాధే శ్యామ్ - 8.25 TRP