కైకాల సత్యనారాయణ టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన రికార్డ్స్..!
అనారోగ్యంతో బాధపడుతున్న 87 ఏళ్ల కైకాల సత్యనారాయణ 2022 డిసెంబరు 23న హైదరాబాదులోని తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కైకాల తన ఫిల్మ్ కెరీర్ లో ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి తెలుసుకుందాం
Ram reddy