Tap to Read ➤

అనన్య పాండే లేటెస్ట్ అందాలతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది!!

అనన్య పాండే లేటెస్ట్ అందాలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయ్. లేటెస్ట్ ఫోటో షూట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్
Ram reddy
బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య.
స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 చిత్రంతో హీరోయిన్‌గా బాలీవుడ్‌కి పరిచయమైంది అనన్య పాండే
తొలి చిత్రంతోనూ తనదైన చలాకీ పాత్రతో ఆకట్టుకుంది. బెస్ట్ డెబ్యూ అనిపించుకుంది.
వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది.
బాలీవుడ్ బ్యూటీ. కుర్రాళ్లకు మత్తెక్కించే నాజూకు అందం అనన్య సొంతం.
ఇన్ స్టాగ్రామ్ లో అనన్యను రెండు కోట్లకు పైగా ఫాలో అవుతున్నారు
విజయ్ దేవరకొండతో చేసిన లైగన్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది.