Tap to Read ➤

వైరల్ అవుతున్న లైగర్ బ్యూటీ అనన్య లేటెస్ట్ స్టన్నింగ్ స్టిల్స్

తాజాగా తన స్లిమ్ ఫిట్ అందాలను చూపిస్తూ రచ్చ చేసింది అనన్య. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి. సెగలు పుట్టింటే ఆ అందాల వేడికి ముగ్దులైపోతున్నారు నెటిజన్లు.
Ram reddy
సోష‌ల్ మీడియాలో క్రేజీ పిక్స్ షేర్ చేసింది నాజూకు సోకులను ఎక్స్ పోజ్ చేస్తూ.. గుండెలను పిండేస్తోంది.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య పాండే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది
లేటెస్ట్ స్టిల్స్
సోషల్ మీడియాలో అనన్యని 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగ‌ర్ మూవీలో నటించింది. ఆగస్ట్ 25న విడుదల కానుంది
లైగర్ సినిమా విడుదల కాకముందే టాలీవుడ్ సర్కిల్స్ లో అనన్య సూపర్ క్రేజ్ కొట్టేసింది.