లైగర్ మూవీ ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్.. ఎంతంటే.. !
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే.
Ram reddy