Tap to Read ➤

లైగర్ మూవీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే లైగర్ మూవీ అత్యధిక స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
Prashanth M
ఆంధ్ర నైజాం టోటల్ రూ.62 కోట్లు
కర్ణాటకలో రూ.5.20 కోట్లు
తమిళ్ లో రూ.2.5 కోట్లు
కేరళలో రూ.1.20 కోట్లు
ఓవర్సీస్ లో 7.50 కోట్లు
నార్త్ ఇండియాలో రూ.10 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ 88.40 కోట్లు
బ్రేక్ ఈవెన్ టార్గెట్ - రూ.90 కోట్లు